Kalank Teaser HD Video Songs Download :Madhuri Dixit, Sonakshi Sinha, Alia Bhatt, Varun Dhawan, Aditya Roy Kapur and Sanjay Dutt.


Kalank Teaser Download HD : ఈ సినిమా  ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని తియేటర్ లో ఏప్రిల్ 7న  విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కలంక్ ఆఫిసిఅల్ టీజర్ ను నేడు విడుదల చేయటం జరిగింది. కలంక్ సినిమాకు ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఈ మూవీ ని ఫాక్స్ స్టార్ న్స్టూడియోస్ నిర్మిస్తున్నారు. నదియావాలా  గ్రాండ్సన్ ఫిలిం. ఈ చిత్రాన్ని అభిషేక్ వర్మ  దర్సకత్వం వహిస్తున్నారు. ఈ  చిత్రం కేవలం హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే విడుదల అవుతుంది. కలాంక్ టీసేర్ లో  |వరుణ్ , ఆదిత్య రాయ్ ,సంజయ్ , అలియా , సోనాక్షి , మాధురి  అభిషేక్ వర్మన్, ముఖ్యపాత్రలుగా  కనిపిస్తున్నారు. ఈ సినిమా అంత  కొత్త నేపథ్యలో కనిపిస్తుంది. టీజర్ లో చూసినటువంటి గ్రాఫిక్స్ అద్భుతంగా వున్నాయి . ప్రేక్షకులు  ఈ సినిమా కోసం  చాల రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ వల్ల ఈ సినిమా పై అంచనాలు పెరిగి పోయాయి. కలాంక్  ట్రైలర్ కూడా త్వరలోనే  విడదల చేయబోతున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేనెల ఏప్రిల్ 7 న 2019 లో  విడుదల చేస్తామని ప్రకటించారు. 

Kalank HD Official Teaser | Varun | Aditya Roy | Sanjay | Alia | Sonakshi | Madhuri | Abhishek Varman



Kalank Official Teaser Full HD Video Download

Kalank HD Video Songs Download  Madhuri Dixit, Sonakshi Sinha, Alia Bhatt, Varun Dhawan, Aditya Roy Kapur and Sanjay Dutt.




Kalank HD Video Songs Download: ఈ  కలంక్ సినిమాకు సంబంధించిన ఫాస్ట్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ  సాంగ్ లో మంచి డాన్స్ కనిపిస్తుంది. గ్రాఫిక్స్  కూడా అద్భుతంగా వున్నాయి . ఈ  సినిమాకు సంబంధించిన  hd video songs ను  విడుదల చేసారు. మొదటగా  Ghar More Pardesiya అనే సాంగ్ ను విడుదల చేసారు. తరువాత  First Class అనే సాంగ్ ను నెక్స్ట్  విడుదల చేసారు. ప్రస్తుతం ఈ రెండు సాంగ్స్  సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఘర్ మోరి ప్రాదేశియ అనే సాంగ్ లో అలియా బట్ డిఫ్రెంట్ గ కనిపిస్తుంది. ఈ సాంగ్ కొరియాగ్రాఫీ చాల అద్భుతంగా ఉంటుంది.  
  • Ghar More Pardesiya Lyrics  - Kalank
రఘుకుల్ రీట్ సదా చాలి ఆయి
ప్రాన్ జేయే పార్ వచన్ న జాయి

జై రఘువంశి అయోధ్యపతి
రామ్ చంద్ర కి జై
సియావరం రామ్ చంద్ర కీ జై! 

Ta di ya na dheem.. de re ta na de re nom
Ta di ya na dheem.. de re ta na de re nom
Ta di ya na dheem...

రఘువర్ టెర్రి రాహ్ నిహరే
రఘువర్ టెర్రి రాహ్ నిహరే
సాటన్ జానం సే సియా ...

ఘర్ మోర్ప్రాదేశియ 
ఆవో పాదరో పియా
ఘర్ మరింత ప్రదేశీయ 
ఆవో పాదరో పియా!!

డీం తా దేేం తానానా డేర్ నా
డీం తా దేేం తానానా డేర్ నా
దాహీ సా మా, సా గ మా ాహా, నీ దహా మా గ్యా పా
ga ma pa sa sa sa, ga ma pa ni ni, ga ma pa ni dha pa ma ga ra ga ma dha pa

జబ్సే నైనా యే జాకే
ఇక్ దణంధర్ సే లాగే
టాస్సే బిర్హా మోహే సటేయ్ రీ ...

గై పాన్ఘాట్ పార్ భరన్ భరణ్ పానియా
Deevaani ...
గై పాన్ఘాట్ పార్ భరన్ భరణ్ పానియా


నీనెయో కే ఎన్ నైనో కే థేరే బన్ సే
ముర్ఖిత్ హుయ్ తిరిగి హిరనీయ
ఝుమ్ జానా నానానానానా
జాన్ నానా నానానానా
బాని రే బని ప్రధాన థేరి జోగనియా ...
(ఘర్ మరింత pardesiya
ఆవో పాదరో పియా
ఘర్ మరింత pardesiya
ఆవో పడారో పియా) !!


  • Kalank - First Class

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు