DJ Duvvada Jagannadham Video Songs Download : AlluArjun And Pujahegde

Duvvada Jagannadham Video Songs Download

Duvvada Jagannadham Video Songs Download

Duvvada Jagannadham Video Songs Download :అల్లు అర్జున్ 2017 లో హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం. అనే సినిమాను చేయడం జరిగింది అయితే ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. దీనిలో ఒక మెలోడీ సాంగ్ బడిలో గుడిలో అనే సాంగ్ చాలా బాగా ఉంటుంది. చాలామంది ఆడియన్స్ కు ఈ పాట నచ్చింది.  అయితే ఈ సినిమాకు సంబంధించిన Video Songs  అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.  వాటిని హెచ్డీ మరియు క్వాలిటీతో ఉన్నాయి.  ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. బ్లాక్ బస్టర్ అయ్యింది హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా మంచి హిట్ సాధించింది.  అయితే దువ్వాడ జగన్నాథం సినిమా స్క్రీన్ ప్లే రమేష్ రెడ్డి మరియు సతీష్ విగ్నేశా చేశారు.  ఈ సినిమాలో యాక్టర్స్ అల్లు అర్జున్, హీరోయిన్ గా "పూజా హెగ్డే" మరియు రావు రమేష్, సుబ్బరాజు ,తనికెళ్ల భరణి ,వెన్నెల కిషోర్ ,మురళి శర్మ, ముఖ్య పాత్రలో పోషించారు.  అయితే  Duvvada Jagannadham Video Songs కి మరియు మూవి  కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తేసుశీల్ చౌదరి చాలా బాగా అందించారు.  దువ్వాడ జగన్నాథం సినిమాను మరియు  వీడియో సాంగ్స్ ను చోటా కే ప్రసాద్ ఎడిట్ చేయడం జరిగింది.  అయితే ఈ సినిమా 23 జూన్ 2017 రోజున విడుదల అయ్యింది.  ఈ సినిమా నేపథ్యం నూట యాభై ఆరు నిమిషాలు ఉంటుంది.  ఈ సినిమాను తెలుగు లాంగ్వేజ్  మాత్రమే విడుదల చేశారు.  ఈ సినిమా కోసం 50 కోట్లు ఖర్చు పెట్టారు బాక్స్ ఆఫీస్ దగ్గర 115 కోట్లు వచ్చినట్టు సమాచారం.  అయితే ఈ సినిమా మొత్తంలో వీడియో సాంగ్స్ ప్లస్ పాయింట్.  అల్లు అర్జున్ ఈ  సినిమా లో డాన్స్ చాలా బాగా చేశారు.  అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఇంకా రెట్టింపు డాన్సర్ మనకు కనబడుతుంది. ప్రతి పాటలో డాన్స్ ఉంది ఇప్పుడు Duvvada Jagannadham Video Songs Download now. క్రింద ఇవ్వడం జరిగింది. అయితే వాటిని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే కింద ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా వివరించడం జరిగింది.

 Telugu Duvvada Jagannadham Video Songs Download List

దువ్వాడ జగన్నాథం సినిమా కు సంబంధించిన వీడియో సాంగ్స్ యొక్క లిస్టును క్రింద ఇవ్వడం జరిగింది. ఈ సాంగ్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి .
  • DJ Saranam Bhaje Bhaje Video Song Download 
  • Box Baddhalai Poyi Video Song Download 
  • Seeti Maar Video Song Download 
  • Mecchuko Video Song Download 
  • Gadilo Badilo Madilo Video Song Download 

Duvvada Jagannadham Video Songs Move Details 

దువ్వాడ జగన్నాథం సినిమా మా యొక్క డీటెయిల్స్ కింద ఇవ్వడం జరిగింది. సినిమా మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ  చూడవచ్చు. 

        DJ Duvvada Jagannadham                            
 Directed by            హరీష్ శంకర్                             
Produced by దిల్ రాజు
Written by హరీష్ శంకర్ 
Screenplay  సతీష్ వేగ్నేషా
Story హరీష్ శంకర్ కథ
Starring
అల్లు అర్జున్ నటించారు
పూజా హెగ్డే
రావు రమేష్
సుబ్బరాజు
తనీకెల్లా భరణి
వెన్నెలా కిషోర్
మురళి శర్మ
Music  దేవి శ్రీ ప్రసాద్ 
Cinematography
 అయనంక బోస్
సుశీల్ చౌదరి
Edited చోటా కె ప్రసాద్
Release date23 జూన్ 2017
ప్రొడక్షన్  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
 How To Duvvada Jagannadham Video Songs Download ?
దువ్వాడ జగన్నాథం సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.  అని క్రింద స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది.  కింద ఇచ్చినటువంటి స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఈ వీడియో సాంగ్స్ ను మీకు నచ్చిన నా క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  • యూట్యూబ్ లింక్ ను కాపీ చేయాలి 
  • ఆ లింక్ ను download.net వెబ్  పేజీ లో పేస్ట్ చేయాలి 
  • తరువాత క్వాలిటీ పెట్టాలి 
  • mp4,720p,360p,1080p ఒప్షన్స్ ఉంటాయి . 
  • ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి . 
  • తరువాత డౌన్లోడ్ బటన్ పై ప్రెస్ చేయాలి. 
  • డౌన్లోడ్ అయిపోతుంది.  


Post a Comment

0 Comments